దేశంలోకి కరోనా స్ట్రైయిన్‌ ఎంటరైందా? https://ift.tt/eA8V8J

బ్రిటన్‌లో పంజా విసురుతున్న కరోనా స్ట్రెయిన్‌ భారత్‌లోకి ఎంటరైందా? అంటే ఇంకా లేదని కేంద్రం అంటోంది. అయితే అక్కడి నుంచి వచ్చిన ప్రయాణికుల్లో మాత్రం 22 మందికి కరోనా పాజిటివ్ ‌తేలింది. దీంతో మనదేశంలో అలారమ్‌ మోగినట్లే అనేది నిపుణుల మాట. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిని ట్రేస్‌, టెస్ట్‌ చేయకపోతే మనదేశంలోకి కూడా విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిలో ఢిల్లీలో 11 మంది, అమృతసర్‌లో 8 మంది, కొల్‌కతాలో ఇద్దరు, […]

from Indian News Websites https://ift.tt/3piXYuX
via IFTTT

Post a Comment