యశోద ఆసుపత్రిలో రెండో రోజూ ఐటీ దాడులు… భారీగా నగదు స్వాధీనం ! https://ift.tt/eA8V8J

హైదరాబాద్‌లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రముఖ ఆసుపత్రి యశోదలో రెండు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్‌, సోమాజిగూడ, మలక్‌పేటలోని బ్రాంచ్‌ ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. యశోధా ఆసుప‌త్రి డైరెక్టర్లు, డాక్టర్ల ఇళ్లలో రెండో రోజు సోదాలు నిర్వహించారు. ఏక‌కాలంలో ఆసుపత్రి, డాక్టర్లు, యశోదా ఆసుపత్రి గ్రూప్‌ కీలకమైన డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ఇప్పటివరకూ సంస్థ తరపున ఆదాయ‌పు ప‌న్ను ఎంత క‌ట్టారు, ఎంత వ‌చ్చింది అన్న అంశాల‌ను […]

from Indian News Websites https://ift.tt/3aR5c5B
via IFTTT

Post a Comment