కోవిడ్ మనదేశానికి వచ్చి ఏడాదైంది. 2020కి అలా వెల్‌కమ్ చెప్పామో లేదా కరోనా, లాక్‌డౌన్ అన్ని గబాగబా జరిగిపోయి తీరా చూసేసరికి 2021 రానే వచ్చింది. కళ్లుమూసి తెరిచేలోగా గడిచిపోయిన 2020 కరోనా ఇయర్‌ని ఓసారి రివ్యూలా చూసేద్దామా.. 2019 డిసెంబర్‌లో కరోనా వైరస్ అవుట్ బ్రేక్ మొదలైంది. మొదట్లో మామూలుగా మొదలైన వైరస్ చూస్తుండగానే తన ప్రతాపం చూపించి 2020 మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంది. ఈ కరోనా ఇయర్ క్యాలెండర్‌ను నాలుగు ముక్కల్లో చెప్పాలంటే.. […]
from Indian News Websites https://ift.tt/2KBQCnB
via IFTTT
Post a Comment
Post a Comment