రేవంత్ ని కాదంటే… రాహుల్ ని కూడా కాదన్నట్టేనా… https://ift.tt/eA8V8J

కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ పదవికి రేవంత్ రెడ్డిని ఏకైక ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వేళ.. సీనియర్ నేతలు తమ అసంతృప్తిని మరో దఫా వెళ్లగక్కారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి కట్టబెడితే సీనియర్లంతా పార్టీని వదిలేస్తారంటూ.. విహెచ్ హనుమంతరావు ఆరోపించారు. అయితే తన వెనక ఎంతమంది సీనియర్లు దీనికోసం సిద్దంగా ఉన్నారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. రేవంత్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనకు ప్రాణహాని కూడా ఉందని పోలీస్ కంప్లయింట్ […]

from Indian News Websites https://ift.tt/2WMTSiA
via IFTTT

Post a Comment