వాళ్లకు స్పుత్నిక్​ వీ సింగిల్​ డోస్​ చాలు..! https://ift.tt/eA8V8J

మనదేశంలో కరోనా వ్యాక్సినేషన్​ ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోవాక్జిన్​, కోవిషీల్డ్​ అందుబాటులో ఉన్నాయి. ఇక త్వరలోనే రష్యా తయారుచేసిన స్పుత్నిక్​ వీ కూడా పంపిణీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్​కు అత్యవసర అనుమతి వచ్చేసింది. కరోనా వచ్చి తగ్గిన వాళ్లకు స్పుత్నిక్​ వీ సింగిల్​ డోస్​ వ్యాక్సిన్​ ఇస్తే సరిపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మేరకు అర్జెంటీనా వేదికగా ఓ పరిశోధన సాగింది. ఈ పరిశోధన సైన్స్‌ డైరెక్ట్‌ […]

from Indian News Websites https://ift.tt/3hAUlzt
via IFTTT

Post a Comment