అమిత్​ షా పర్యటనలో ఇన్ని ఆంక్షలా? ఇది ప్రజాస్వామ్య దేశమేనా? https://ift.tt/eA8V8J

ఇటీవల అమిత్​ షా అహ్మదాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్​లోని వెజల్​పూర్​ పరిధిలో అమిత్​ షా ఓ కమ్యూనిటీ హాల్​ను ప్రారంభించేందుకు వచ్చారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు అక్కడ కఠిన ఆంక్షలు విధించారు. అమిత్​ షా పర్యటన నేపథ్యంలో ఆ కాలనీ ప్రజలంతా కిటికీలు, తలుపులు మూసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు కాలనీలో అనౌన్స్​మెంట్​ చేశారు. ఓ సర్క్యూలర్​ కూడా జారీ చేశారు. 300 […]

from Indian News Websites https://ift.tt/2U2H5dS
via IFTTT

Post a Comment