చంద్రబాబు సంయమనం కోల్పోతున్నారా..? https://ift.tt/eA8V8J

2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు వేరు, 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు వేరు. ఆయన వ్యవహార శైలి, మాటతీరు చూస్తే కచ్చితంగా ఈ మార్పు స్పష్టమవుతుంది. వైరిపక్షాలే కాదు, సాక్షాత్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలకు కూడా అనుభవంలోకి వస్తున్న విషయం ఇదే. గతంలో ఎప్పుడూ చంద్రబాబు ఆవేశంతో ఊగిపోతూ ప్రసంగాలివ్వలేదు, మాట మార్చడం ఆయనకు అలవాటే కానీ, ప్రత్యర్థులు ఎంత రెచ్చగొడుతున్నా మాట తూలడం ఆయనకు అనుభవంలో లేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక రోజు రోజుకీ […]

from Indian News Websites https://ift.tt/3qH0Jau
via IFTTT

Post a Comment