పవన్ కు 50… రానాకు 5 https://ift.tt/eA8V8J

పవన్-రానా హీరోలుగా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లాంఛ్ అయింది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఒక్కొక్కటిగా ముచ్చట్లు బయటకొస్తున్నాయి. ఇందులో హీరోయిన్ల గురించి లీకులు ఆల్రెడీ బయటకొచ్చిన సంగతి తెలిసిందే. పవన్ సరసన సాయిపల్లవి, రానా సరసన ఐశ్వర్యరాజేష్ ను తీసుకున్నారు. ఇప్పుడు రెమ్యూనరేషన్లు బయటపడ్డాయి ఈ సినిమా కోసం పవన్ అక్షరాలా 50 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడట. అది కూడా విడతల వారీగా కాకుండా.. ముహూర్తానికి ముందే సింగిల్ పేమెంట్ అందుకున్నాడని సమాచారం. అలా సింగిల్ […]

from Indian News Websites https://ift.tt/2JejWzX
via IFTTT

Post a Comment