ఆర్ఆర్ఆర్ నుంచి మరో క్లారిటీ https://ift.tt/eA8V8J

లాంగ్ గ్యాప్ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఈ మూవీ ఇలా సెట్స్ పైకి వచ్చిందో లేదో అలా రూమర్లపై క్లారిటీ ఇవ్వడం స్టార్ట్ చేసింది యూనిట్. ఇప్పటికే ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ డేట్ పై పూర్తి స్పష్టత ఇచ్చిన యూనిట్.. తాజాగా సినిమాకు సంబంధించి మరో కీలకమైన విషయాన్ని వెల్లడించింది. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు స్వతంత్ర […]

from Indian News Websites https://ift.tt/3iPLOpU
via IFTTT

Post a Comment