టీడీపీకి రమణ రాజీనామా.. టీఆర్​ఎస్​లో చేరుతున్నట్టు ప్రకటన https://ift.tt/eA8V8J

టీటీడీపీ అధ్యక్షుడు రమణ.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను త్వరలో టీఆర్​ఎస్​లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. తన ఎదుగుదలకు ఎంతో సహకరించిన చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో టీఆర్​ఎస్​లో చేరబోతున్నట్టు ప్రకటించారు. ‘నేను తెలుగుదేశం పార్టీలో చేరి ఈ స్థాయికి ఎదిగాను. ఈ సందర్భంగా టీడీపీ అధినేతకు ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరుగుతోంది. సామాజిక చైతన్యం కోసం సీఎం […]

from Indian News Websites https://ift.tt/3qY6SQA
via IFTTT

Post a Comment