కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ… ఏడుగురు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సోనియాల ఆధ్వర్యంలో ఈ కాన్పరెన్స్ జరిగింది. ఇందులో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నలుగురు పాల్గొన్నారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. కరోనా నేపథ్యంలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్ వాయిదాకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించారు. అవసరమైతే సుప్రీంకోర్టును […]
from Indian News Websites https://ift.tt/3bc1zFv
via IFTTT
Post a Comment
Post a Comment